Leave your feedback Share Copy URL https://gographicsoutput.com/video/ebuhnpCcuLF.html Email Facebook Twitter LinkedIn Pinterest Tumblr Share on Facebook Share on Twitter Telangana Rains : తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు | Weather Report - TV9 [Z62QhdoEtNF] Health Updated on August 06, 2026 EDT — Published on August 06, 2026 EDT బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. సముద్రమట్టం నుండి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి దిక్కుకు ఇది వాలి ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రుతుపవన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో శుక్రవారం ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో బలమైన గాలులు వీచే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. Telangana Rains : తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు | Weather Report - TV9 ► TV9 News App : ► Watch LIVE: ► తాజా వార్తల కోసం : ► Follow us on WhatsApp: ► Follow us on X : ► Subscribe to Tv9 Telugu Live: ► Like us on Facebook: ► Follow us on Instagram: ► Follow us on Threads: #tv9telugu #telanganarains #weatherreport #rains #telangana Credits : Prasad TgbyKz0fkT5 nXhhUVIIRnm 64nosDhvlvb S9fYHcY0aSs ltd0CqXV3k7
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. సముద్రమట్టం నుండి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి దిక్కుకు ఇది వాలి ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రుతుపవన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో శుక్రవారం ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో బలమైన గాలులు వీచే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. Telangana Rains : తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు | Weather Report - TV9 ► TV9 News App : ► Watch LIVE: ► తాజా వార్తల కోసం : ► Follow us on WhatsApp: ► Follow us on X : ► Subscribe to Tv9 Telugu Live: ► Like us on Facebook: ► Follow us on Instagram: ► Follow us on Threads: #tv9telugu #telanganarains #weatherreport #rains #telangana Credits : Prasad TgbyKz0fkT5 nXhhUVIIRnm 64nosDhvlvb S9fYHcY0aSs ltd0CqXV3k7